శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం దేవస్థానం పరిధిలోని దేవాలయాల్లోని అన్ని ప్రసాదాలను భక్తులు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. శబరిమల ఆలయానికి నేరుగా వెళ్లలేని భక్తులకు ప్రసాదం డోర్ డెలివరీ చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ఇక నుంచి ఆన్ లైన్ లో ప్రసాదాలను బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది.

Great relief for Sabarimala Ayyappa devotees!
The Travancore Devaswom Board has introduced a new system that allows devotees to book prasadam online from home. Those who cannot visit the Sabarimala temple in person can now receive prasadam through door delivery.

🔹 Key Points Covered in This Video:
✔ Online booking facility for prasadam
✔ Home delivery option for devotees across regions
✔ Temples under the Travancore Devaswom Board included
✔ How devotees can place orders
✔ Benefits for those unable to travel to Sabarimala

This is a major convenience for devotees who wish to receive prasadam and blessings remotely.

👉 LIKE, SHARE & SUBSCRIBE for more temple news and spiritual updates!

#Sabarimala
#TravancoreDevaswom
#AyyappaPradadam
#SwamiSaranam
#PrasadamDelivery
#SabarimalaAyyappa
#OnlineBooking
#SpiritualNews

Also Read

ఇక నేరుగా ఇంటికే అయ్యప్ప దివ్య ప్రసాదం, ఇలా బుక్ చేసేవారికే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/travancore-devaswom-board-offers-prasadam-by-online-booking-details-here-454013.html?ref=DMDesc

శబరిమలలో మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ బోర్డు తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/india/travancore-devaswom-board-hints-at-review-of-stand-supporting-women-s-entry-at-sabarimala-450221.html?ref=DMDesc

శబరిమల అయ్యప్పకు అపచారం.. ఆ వీడియో పై భక్తకోటి ఆగ్రహం! :: https://telugu.oneindia.com/news/telangana/sabarimala-ayyappa-temple-police-official-misconduct-on-pathinettam-padi-devotees-are-angry-446445.html?ref=DMDesc

~PR.358~CA.240~ED.232~HT.286~